తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట లో బస్ స్టాండ్ నుండి పెద్దాపురం కాకినాడ వచ్చే రోడ్డులో అర కిలోమీటర్ లోపులో రోడ్ ఫేసింగ్ ఆనుకొని HP పెట్రోల్ బంక్ ప్రక్కన WEST ఫేసింగ్ లో బ్రహ్మాండమైన స్థలం రీ సేల్ నిమిత్తం మీకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాము. ఈ స్థలం సుమారు 42 సెంట్లలో 2032 చదరపు గజములు కలిగి ధరావతు మొత్తములో చ. గ. ఒక్కింటికి Rs. 14,500/- చొప్పున
Rs. 2,94,64,000/- కు ఇవ్వడము జరుగును.
ఈ స్థలమును మీరు కమర్షియల్ గా కానీ రెసిడెన్షియల్ గా కానీ ఉపయోగించుకొనవచ్చును. ఆసక్తి కలిగి కొనదలచినవారు సంప్రదించవలసినదిగా కోరుచున్నాము.